Home » Samsung New Big TV sale
Samsung Galaxy S23 Ultra : శాంసంగ్ అధికారిక భారత వెబ్సైట్లో కొత్త ‘బిగ్ టీవీ డేస్’ని అమలు చేస్తోంది. ఉచిత గెలాక్సీ (S23 Ultra)ని అందిస్తోంది. ఎంపిక చేసిన స్మార్ట్‌టీవీలపై రూ. 20వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.