Home » Samsung new budget phones
Samsung Budget Phones : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో శాంసంగ్ Galaxy S సిరీస్ స్మార్ట్ఫోన్ రేంజ్ విస్తరించింది. శాంసంగ్ (Samsung Galaxy A04), (Samsung Galaxy A04e) ఫోన్లను ప్రవేశపెట్టింది.