-
Home » Samsung new smartphones
Samsung new smartphones
Samsung Smartphones : భారత్లో రూ.10వేల లోపు ధరకు రానున్న రెండు కొత్త శాంసంగ్ స్మార్ట్ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
December 15, 2022 / 06:14 PM IST
Samsung Smartphones : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) భారత మార్కెట్లో రెండు స్మార్ట్ఫోన్లను వచ్చే కొద్ది వారాల్లో లాంచ్ చేయాలని యోచిస్తోంది. శాంసంగ్ నుంచి Galaxy A04, Galaxy A04e అనే ఈ రెండు స్మార్ట్ఫోన్లు రానున్నాయి.