Home » Samsung Offers
ఈ స్మార్ట్ఫోన్ను అత్యాధునిక ఫీచర్స్తో రూపొందించారు. ఇది 6.9-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లేతో వచ్చింది.
Samsung Credit Card : శాంసంగ్ (Samsung) భారతీయ వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. శాంసంగ్ క్రెడిట్ కార్డ్ (Samsung Credit Card)ను ప్రారంభించేందుకు టెక్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) వీసా (Visa)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.