Home » Samsung One UI 7 timeline
Samsung One UI 7 : శాంసంగ్ ఫోన్ యూజర్ల కోసం సరికొత్త వన్ UI 7 అప్డేట్ వచ్చేస్తోంది. ఈ కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఫీచర్లు, ఏయే ఫోన్లు సపోర్టు చేస్తాయో ఫుల్ లిస్టు మీకోసం..