-
Home » Samsung Phones High Risk
Samsung Phones High Risk
తస్మాత్ జాగ్రత్త.. ఈ శాంసంగ్ ఫోన్లను వాడుతున్నారా? మీ ఫోన్ ఇప్పుడే అప్డేట్ చేసుకోండి!
December 14, 2023 / 07:00 PM IST
Samsung Phones High Risk : శాంసంగ్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు భారత ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది. కొన్ని భద్రతపరమైన లోపాలకు సంబంధించి యూజర్లను హెచ్చరిస్తోంది. వెంటనే ఫోన్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.