Home » Samsung specifications
Samsung Galaxy F14 5G Launch : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) మార్చి 24న కొత్త Galaxy F14 5G స్మార్ట్ఫోన్ను ప్రకటించనుంది. లాంచ్ చేయడానికి కొద్ది రోజుల ముందు కంపెనీ స్పెసిఫికేషన్లను ధృవీకరించింది.