-
Home » Samsung Watch
Samsung Watch
కొత్త వాచ్ కోసం చూస్తున్నారా? 3 విభిన్న వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 సిరీస్ వచ్చేస్తోంది!
March 25, 2024 / 09:56 PM IST
Samsung Galaxy Watch 7 : శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 మొత్తం మూడు వెర్షన్లను లాంచ్ చేస్తుందని మీడియా నివేదిక పేర్కొంది. ప్రతి వేరియంట్ వై-ఫై, ఇసిమ్ వెర్షన్లలో వస్తుందని అంచనా.