Samyuktha Hegde gymnastics

    వావ్.. సంయుక్తా హెగ్డే జిమ్నాస్టిక్స్..

    September 19, 2020 / 01:14 PM IST

    Samyuktha Hegde tries her hand at gymnastics: లాక్‌డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి.. దీంతో సెలబ్రిటీలకు బోలెడంత ఖాళీ సమయం దొరికింది. ఫిట్ నెస్, కుకింగ్ ఇలా ఇష్టమైన పనులు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు స్టార్స్.. తాజాగా కన్నడ నటి సంయుక్�

10TV Telugu News