Home » Samyuktha photos
మలయాళంలో కొన్ని సినిమాలు హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు తెలుగు సినిమాల్లోకి వచ్చిన తర్వాత వచ్చింది.
హీరోయిన్ సంయుక్త తాజాగా ఇలా చీరకట్టులో ఎంతో అందంగా కనిపించి అలరిస్తుంది.
హీరోయిన్ సంయుక్త తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కోసం ఇలా చీరకట్టులో అందంగా రెడీ అయి వెళ్ళింది.
హీరోయిన్ సంయుక్త తాజాగా తన కొత్త సినిమా ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో వచ్చి సందడి చేసింది.
హీరోయిన్ సంయుక్త తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో హాట్ పోజులతో ఫోటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
హీరోయిన్ సంయుక్త తాజాగా హైదరాబాద్ లో మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్ కి ఇలా చీరకట్టులో వచ్చి అలరించింది.
హీరోయిన్ సంయుక్త ఓనమ్ పండుగ సందర్భంగా ఇలా చీరలో స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ సంయుక్త తాజాగా ఇలా ట్రెడిషినల్ లెహంగా డ్రెస్ లో తన అందంతో మెరిపిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
తాజాగా హీరోయిన్ సంయుక్త ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ ఈవెంట్లో ఇలా చీరలో తళుక్కుమంది.
తాజాగా హీరోయిన్ సంయుక్త ప్రకృతిలో సేద తీరుతున్న ఫోటోలను షేర్ చేసింది.