Home » Samyuktha Shanmughanathan
CSK మాజీ క్రికెటర్, ఒకప్పటి ఇండియన్ క్రికెటర్ శ్రీకాంత్ కృష్ణమాచారి తనయుడు అనిరుధ శ్రీకాంత్ - తమిళ నటి సంయుక్త షణ్ముగనాథన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.(Aniruda Srikkanth)