Samyuktha vishu Wishes

    విషు స్పెష‌ల్.. ఫోటోల‌ను షేర్ చేసిన న‌టి సంయుక్త‌

    April 15, 2026 / 11:56 AM IST

    Samyuktha Menon Vishu Pics: మ‌న‌కు ఉగాదిలాగానే మలయాళీలు జ‌రుపుకునే నూత‌న సంవ‌త్స‌ర పండుగ పేరు విషు. నేడు విషు (ఏప్రిల్ 15) సంద‌ర్భంగా హీరోయిన్ సంయుక్త‌ ( Samyuktha) శుభాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఫోటోల‌ను పంచుకున్నారు.

10TV Telugu News