-
Home » Sand Mining Scam
Sand Mining Scam
జగన్ హయాంలో గనులశాఖ అక్రమాలపై ఈడీ ప్రకటన..!
May 30, 2026 / 06:30 AM ISTఇసుక టెండర్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. కొన్ని కంపెనీలకు గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అనుకూలంగా వ్యవహరించినట్లు ఈడీ కనుగొంది.