Home » Sand Website of Ap
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఇసుక విధానం అమల్లోకి తీసుకుని వచ్చింది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ఇసుక అక్రమాలకు పాల్పడిందంటూ వైసీపీ సర్కార్ కొత్త ఇసుక విధానాన్ని తీసుకుని వచ్చింది