-
Home » . sand week
. sand week
ఇసుకపై స్వయంగా రంగంలోకి దిగిన జగన్ : నవంబర్ లో ఇసుక వారోత్సవాలు
October 29, 2019 / 01:12 PM IST
ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇసుక సరఫరాపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించ