Home » sandeep lamichhane
నేపాల్ స్టార్ స్పిన్నర్ సందీప్ లామిచానే అరుదైన ఘనత సాధించాడు.
సందీప్ లామిచానే లెగ్ స్పిన్నర్.. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్), సీపీఎల్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రధాన టీ20 లీగ్ లలో ఆడాడు.