-
Home » sandwich Two pieces cutting charges
sandwich Two pieces cutting charges
Sandwich: శాండ్విచ్ను కట్ చేసినందుకు కూడా బిల్ వేసిన రెస్టారెంట్ .. ప్రశ్నించిన కష్టమర్కు డబుల్ షాకులు
August 11, 2023 / 01:18 PM IST
హోటల్ కు వెళ్లి భోజనానికి ఆర్డర్ ఇస్తే భోజనానికి మాత్రమే బిల్ వేస్తారు. కానీ కూరగాయాలు కట్ చేసినందుకు..ఎక్స్ ట్రా ప్లేట్ ఇచ్చినందుకు కూడా బిల్ వేస్తారా..? అంటే మా దగ్గర అంతే అంటోంది ఓ వింత రెస్టారెంట్. అక్కడికెళితే బాదుడే బాదుడు తప్పదట..