Home » sanga reddy district
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వారంతా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆమె తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ లో విషాదం చోటు చేసుకుంది. మిన్పూర్ పంచాయతీ గ్రామ కార్యదర్శి జగన్నాథ్ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(మార్చి 17,2021) తన స్వగ్రామం ఇసోజిపేటలో ఉరివేసుకుని తనువు చాలించాడు.