Home » Sanjay Dutt Medical Treatment
Sanjay Dutt Latest Photo: లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజూ బాబా లుక్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమానితో సంజయ్ దత్ దిగిన ఈ ఫొటోలో..