Home » Sanjay Raut Letter UN
గతేడాది జూన్ 20న శివసేనకు చెందిన కీలక నేత ఏక్నాథ్ షిండే పార్టీలోని తన అనుకూల ఎమ్మెల్యేలు 40 మందితో బీజేపీతో జట్టుకట్టాడు. దీంతో శివసేన రెండుగా చీలిపోయింది. అప్పటి వరకు మహారాష్ట్రలో పాలనసాగిస్తున్న మాహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది.