Home » Sanjay Rrao
తాజాగా గుట్టు చప్పుడు టీజర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు.
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ని బెదిరించాడు. అనిల్ మెడ పై కత్తి పెట్టి బ్రహ్మాజీ బెదిరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిధి బ్రహ్మజీని ఉద్దేశించి.. మీకు ఇండస్ట్రీలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎవరైనా స్టార్ హీరోలను రప్పిస్తున్నారా అని అడిగారు.
'పిట్టకథ' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్. దాదాపు మూడేళ్ల విరామం తరువాత రెండో సినిమా 'స్లమ్ డాగ్ హస్బెండ్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.