Home » Sanjeevayya Park
ప్రేమికులకు, పార్కులకు మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ హైదరాబాద్ నగరంలోని కొన్ని పార్కుల్లో అయితే ప్రేమికులు రెచ్చిపోయి కనిపిస్తూ ఉంటారు. ప్రేమికులకు అడ్డాగా మారిన సంజీవయ్య పార్కు గురించి కచ్చితంగా చెప్పు�