Home » Sanju Samson's mindset
Gautam Gambhir: ఐపీఎల్‌లో ఆరంభంలో అదరగొట్టి.. తర్వాత ఢీలాపడ్డ ఆటగాళ్లలో మొదట నిలిచే పేరు సంజూ శాంసన్.. ఈ మాట అంటున్నది.. మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్. సంజూ శాంసన్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్ అయ్యారు. అయితే రాజస్థాన్ ఈ ఏడాది అంత ప్రభావం చూ