-
Home » Sankharavam Yatra
Sankharavam Yatra
జగన్పై నారాలోకేశ్ కీలక వ్యాఖ్యలు
February 11, 2024 / 04:56 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేశ్ శంఖారావం యాత్ర..
February 11, 2024 / 02:50 PM ISTవచ్చే సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టిసారించారు.
రెండు నెలలు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతియేటా డీఎస్సీ నిర్వహిస్తాం
February 11, 2024 / 12:46 PM ISTనిరుద్యోగులకు హామీ ఇస్తున్న రానున్న ఎన్నికల్లో విజయం మనదే.. రెండు నెలలు ఓపికపట్టండి.. మనం అధికారంలోకి రాగానే ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ అన్నారు.
నారా లోకేశ్ శంఖారావం యాత్ర.. ఇచ్చాపురంలో ప్రారంభం.. కార్యకర్తలకు కీలక సూచన
February 11, 2024 / 09:43 AM ISTలోకేశ్ చేపట్టిన శంఖారావం యాత్ర.. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున తొలిదశలో 11రోజులపాటు 31 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు.