Home » Sankranthi Festivel SongS 2020
ధన ధాన్యాలతో.. పిల్లల గలగలలతో.. భోగి పళ్ల తలంటు స్నానాలతో.. రంగుల రంగవల్లులతో.. గొబ్బెమ్మల అలంకారంతో.. హరిదాసుల భజనలతో.. డూడూ బసవన్నల సందళ్ళతో.. కొత్త అల్లుళ్ళకు మర్యాదలు.. దేవాలయాల్లో పూజలు.. ప్రకృతి ప్రసాదించే సంక్రాంతి శోభకు పొగమంచుతో స్వాగ