Home » Sankranthi race
తమిళ్ స్టార్ హీరో విశాల్ కూడా సంక్రాంతి బరిలోకి దిగాడు. విశాల్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో విశాల్ నెక్స్ట్ సినిమా 'సామాన్యుడు' ని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు.......
తెలుగు సంస్కృతిలో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేకతలో సినిమా వినోదం అనేది ఎప్పటినుండో భాగమైపోయింది. అందుకే మన సినిమా మేకర్స్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసి సినిమాలు విడుదల చేస్తుంటారు. అందుకే సినిమాకు సంక్రా�