Home » sankranthi release movies
సంక్రాంతి సినిమాలకు ఏపీ సర్కార్ షాక్.. గతంలో డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. పెద్ద పండుగ కావడం, ఈ సమయంలో విడుదలైన సినిమాలకు మంచి వసూళ్లు రాబడుతుండటంతో నిర్మాతలు ఈ సమయంలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక వచ్చే సంక్రాంతికి �