Home » Sankranti Vibes
CM Chandrababu Naidu family Sankranti Celebrations : నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను సతీమణి భువనేశ్వరితో సహా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం ఆసక్తిగా తిలకించార