-
Home » Santander Bank
Santander Bank
Bank Mistake: పొరపాటున 75వేల అకౌంట్స్‌లో రూ.1,307కోట్లు వేసిన బ్యాంకు
December 31, 2021 / 08:16 AM IST
క్రిస్మస్ రోజున శాంతా గిఫ్ట్‌లు ఇవ్వడం మామూలే కదా? అలాగే శాంటాడర్ అనే బ్రిటీష్ బ్యాంకు కూడా దాదాపు 75వేల అకౌంట్లకు డబ్బులు పంపించింది.