sanusha Instagram

    Actress Sanusha: బాడీ షేమింగ్‌పై క్లాస్ పీకిన మలయాళ నటి!

    June 12, 2021 / 08:40 AM IST

    బాడీ షేమింగ్.. ఈ మధ్య కాలంలో ఇది ఎదుర్కొని నటీమణులు లేరంటే అతిశయోక్తి లేదేమో. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు హీరోయిన్స్ అలా అయిపోయారు.. ఇలా అయిపోయారు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. మన జేజెమ్మ అనుష్క నుండి శృతిహాసన్ వరకు..

10TV Telugu News