Home » Sanya thakur
నిఖిల్ స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సాన్య థాకూర్ ఇలా సోషల్ మీడియాలో నీలి రంగు చీరలో తన అందాలు ఆరబోస్తూ అలరిస్తుంది.
హీరోయిన్ సాన్య ఠాకూర్ తాజాగా ఇలా మలయాళీ చీరకట్టులో నదిలో దిగి స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘స్పై’. ఈ సినిమాలో సన్య ఠాకూర్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో సన్య ఠాకూర్ తళుక్కుమని మెరిసింది.