Home » Sapthami Gowda photos
కాంతార సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న కన్నడ భామ సప్తమి గౌడ తెలుగులో నితిన్ తమ్ముడు సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. నేడు తమ్ముడు ట్రైలర్ లాంచ్ లో ఇలా మెరిసింది.
కన్నడ హీరోయిన్, కాంతార భామ సప్తమి గౌడ ఉగాది నాడు ఇలా గాగ్రా చోళీలో మెరిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
కన్నడ భామ సప్తమి గౌడ తాజాగా చీరలో వింటేజ్ లుక్స్ తో స్పెషల్ ఫొటోషూట్ చేసింది.
కాంతార భామ సప్తమి గౌడ తాజాగా ఇలా బుల్లి నిక్కర్ లో అదిరిపోయే ఫోజులతో ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారాయి.
కాంతార భామ సప్తమి గౌడ తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొనగా ఇలా వైట్ డ్రెస్ లో క్యూట్ గా మెరిపించింది.
కాంతార భామ సప్తమి గౌడ ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో ఎంత సక్కగున్నావే అనిపించేలా ఫోటోలు షేర్ చేసింది.
కాంతార భామ సప్తమి గౌడ.. ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఆ పిక్స్ లో సప్తమి బుల్లి గౌన్ లో క్యూట్ గా కనిపిస్తున్నారు.
కాంతార భామ సప్తమి గౌడ తాజాగా ఇలా మోడ్రన్ లుక్స్‌లో క్యూట్ ఫొటోలు పోస్ట్ చేసింది.
కాంతార భామ సప్తమి గౌడ్ దసరా పిక్స్. పింక్ టైట్ ఫిట్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ పరువాలు. దసరా ఈవెంట్ బ్రేక్ లో శ్రీముఖి ఫోటోషూట్. మహాగౌరిగా నిహారిక కొణిదెల.
కాంతార సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయింది కన్నడ భామ సప్తమి గౌడ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తుంది సప్తమి. ఇటీవల జరిగిన సైమా అవార్డుల్లో సప్తమి గౌడ ఇలా హంసలా తెలుపు డ్రెస్ లో మెరిపించింది.