Home » Sapthami Gowda Pics
కాంతార సినిమాతో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న కన్నడ భామ సప్తమి గౌడ.. సోషల్ మీడియాలో శారీ ఫోటోషూట్స్ తో నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది. తాజాగా పసుపు రంగు చీరలో పరువాలు ఒలికిస్తూ మైమరపిస్తుంది.