Home » SAR Rating
మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తే చాలు.. ఎగబడి కొనేస్తారు. ఫీచర్లు ఎలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ ఏంటి? ఎంత ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజీ సరిపోతుందా? బడ్జెట్ ధర ఎంత ఉంది అని తెలుసుకుని మరి స్మార్ట్ ఫోన్ కొనేస్తారు. కానీ, చాలామంది కొనుగోలు చేసిన �