Home » Sara Ali Khan Twitter
సారా అలీఖాన్ వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే..ఇందులో సారా...వెయిట్ లిఫ్టింగ్ చేసింది మహిళతో. జీరో సైజులో ఉండే ఈ భామ..అమ్మాయిని వెయిట్ లిఫ్టింగ్ లా పైకి ఎత్తారు.