Sara Arjun in euphoria

    హాఫ్ శారీలో సారా అర్జున్ గ్లామర్.. క్యూట్ ఫొటోలు వైరల్

    January 18, 2026 / 09:59 AM IST

    దురంధర్ బ్యూటీ సారా అర్జున్(Sara Arjun) తెలుగులో నటిస్తున్న మూవీ యుఫోరియా. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ కార్యక్రమంలో హాఫ్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది సారా అర్జున్.

10TV Telugu News