-
Home » Sara Arjun movies
Sara Arjun movies
బ్లాక్ శారీలో కేకపెట్టిస్తున్న దురంధర్ బ్యూటీ.. సారా అర్జున్ క్రేజీ ఫొటోలు
February 9, 2026 / 12:14 PM IST
దురంధర్ సినిమాలో తన అందాలతో కేకపెట్టించింది లేటెస్ట్ బ్యూటీ సారా అర్జున్(Sara Arjun). తాజాగా ఈ బ్యూటీ నలుపు చీరలో వలపు వల విసిరింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.