-
Home » Sara New Films
Sara New Films
Sara Ali Khan : సారా అలీఖాన్..వెయిట్ లిఫ్టింగ్..వీడియో వైరల్
July 14, 2021 / 10:42 AM IST
సారా అలీఖాన్ వెయిట్ లిఫ్టింగ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే..ఇందులో సారా...వెయిట్ లిఫ్టింగ్ చేసింది మహిళతో. జీరో సైజులో ఉండే ఈ భామ..అమ్మాయిని వెయిట్ లిఫ్టింగ్ లా పైకి ఎత్తారు.