Home » Sara Tendulkar Photos
తాజాగా సచిన్ కూతురు సారా ఆస్ట్రేలియా వెకేషన్ కి వెళ్లగా అక్కడ బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తాజాగా అంబానీ పెళ్లి వేడుకల్లో ఇలా అందంగా అలరించింది. హీరోయిన్స్ ని మించి అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఇటీవల ఓ మేకప్ ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనగా ఇలా క్యూట్ గా అలరించింది.
భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా.. తన ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫొటోలను షేర్ చేసారు. ఆ పిక్స్ లో మిలమిల మెరిసిపోతూ మెస్మరైజ్ చేస్తున్నారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా.. తన అందంతో కుర్రాళ్ల గుండెను దోచుకుంటుంటుంది. తాజాగా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో రెడ్ డ్రెస్సులో ఎర్ర గులాబీలా కనిపిస్తూ కుర్రాళ్ళ గుండె గిల్లుతున్నారు.
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతోంది..