Home » Saran SP
తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే ట్యాంకర్ నిండా లిక్కర్ ను తరలించేస్తున్నారు. అదికూడా మద్యనిషేధం అమలులో ఉన్న బీహార్ రాష్ట్రంలో. బీహార్లో సంపూర్ణ మద్య నిషేదం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో లిక్కర్ మాఫీయా మద్యాన్ని అక్రమంగా రవాణా చేయటాన�