Home » sarath babu passes away
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ నిన్న మే 22 మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద ఆయనకు నివాళులు అర్ప
నిన్న మే 22 రాత్రి వరకు అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం శరత్ బాబు భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. అనంతరం నిన్న రాత్రి శరత్ బాబు భౌతికకాయాన్ని చెన్నైకు తరలించారు.
శరత్ బాబు మరణంతో టాలీవుడ్(Tollywood) లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కెరీర్ లో ఎంతోమంది ఆర్టిస్టులతో కలిసి నటించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.