Home » Sarath Babu Ramaprabha
రమాప్రభ ప్రయాణం అంటూ ఎప్పట్నుంచో ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. ఇందులో పలు వీడియోలు అప్పుడప్పుడు పెడుతుంది. తాజాగా మూడు నెలల తర్వాత మళ్ళీ వీడియో పెట్టింది రమాప్రభ. ఈ వీడియోలో అనేక అంశాలపై మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా పలువురికి కౌంటర్లు వేసింది.
శరత్ బాబు సినిమాల్లో బాగానే సంపాదించారని సమాచారం. చెన్నై, హైదరాబాద్, తన సొంతూరు ఆముదాలవలసలో శరత్ బాబుకు ఇల్లు, ఆస్తులు ఉన్నట్టు సమాచారం.
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ నిన్న మే 22 మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.