Home » Sardar Censor
తమిళ హీరో కార్తి నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్’ దీపావళి కానుకగా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పిఎస్.మిత్రన్ తెరకెక్కించగా, పూర్తి స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా పోస్టర్�