Home » Sardar OTT
తమిళ యంగ్ హీరో కార్తీ నటించిన రీసెంట్ మూవీ ‘సర్దార్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు పిఎస్.మిత్రన్ ఈ సినిమాను వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కించగా, ఈ సినిమాలో కార్తీ విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్ట�