sardar2

    Karthi : ‘మ్యాన్ అఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్న హీరో కార్తీ..

    January 13, 2023 / 11:25 AM IST

    తమిళ హీరో కార్తీ.. తన అన్న సూర్య లానే తెలుగులోను మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక గత ఏడాది ఈ హీరో హిట్టు మీద హిట్టు అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. తాజాగా ఈ హీరో 2022కు గాను 'మ్యాన్ అఫ్ ది ఇయర్' అవార్డు అందుకున్నాడు.

10TV Telugu News