Home » Sarfaraz Khan father
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ సూపర్ గిఫ్ట్ అందుకున్నారు.
దేశవాలీ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు, ప్రతి సీజన్లో నిలకడైన ప్రదర్శన. భారత ఏ జట్టు తరుపున అవకాశం దొరికిన ప్రతీ సారి సత్తా చాటాడు.