Home » Sarkaaru Noukari Movie
సునీత తనయుడు ఆకాష్ హీరోగా చేసిన సర్కారు నౌకరి సినిమా కొత్త సంవత్సరం కానుకగా నేడు జనవరి 1న థియేటర్స్ లోకి వచ్చింది.
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని రాఘవేంద్ర రావు నిర్మించడం విశేషం.
సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భావన హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) నిర్మాతగా గంగానమోని శేఖర్ దర్శకత్వంలో 'సర్కారు నౌకరి' సినిమా తెరకెక్కుతుంది.