Home » Sarkaaru Noukari Teaser
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని రాఘవేంద్ర రావు నిర్మించడం విశేషం.