-
Home » Sarkar Show
Sarkar Show
ఓటీటీ షోలో మల్లారెడ్డి సందడి.. సుడిగాలి సుధీర్ తో కలిసి.. ఫోటోలు..
April 8, 2026 / 09:48 AM IST
ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి వైరల్ గా మారబోతున్నారు. మొదటిసారి మల్లారెడ్డి ఓ ఓటీటీ షోకి హాజరయ్యారు. ఆహా ఓటీటీలో సుడిగాలి సుధీర్ యాంకర�