Home » Sarkaru Vaari Paata Completes 100 Days
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. సర్కారు వారి పాట చిత్రం తాజాగా 100 రోజుల థియేట్రికల్ ర�